మల్బరీ చెట్లు లేకపోతే మనకు పట్టు దారమే దొరకదు. పట్టు పురుగులకు మల్బరీ ఆకులే ప్రధాన ఆహారం. పట్టు పురుగుల పెంపకం (సెరి కల్చర్) చేపట్టే రైతులు వాణిజ్య పంటగా మల్బరీని సాగు చేస్తున్నారు. ఇది మధ్యస్థంగా పెరిగే �
సాధారణంగా చాలా మంది తమకు తెలిసిన పండ్లనే తరచూ తింటుంటారు. వాటిల్లో సీజనల్ పండ్లు కూడా ఉంటాయి. అయితే తెలియని పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నా వాటి గురించి అంతగా పట్టించుకోరు.