బాలీవుడ్ నటుడు ముకుల్‌దేవ్(54) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబయ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Manoj Bajpayee | ప్రముఖ నటుడు, మోడల్ ముకుల్ దేవ్ (54) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మే 23న (శుక్రవారం) తుది శ్వాస విడిచినట్లు సమాచారం.