Delhi woman : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక మహిళ పసి బాలుడిని గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలోని, ముఖర్జీ నగర్ ప్రాంతంలోని ఒక పార్కులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని రోడ్డుపక్కనున్న భవనం మెట్లపైకి తోస�