ప్రపంచంలోనే అతి పెద్ద భవన నిర్మాణం ప్రారంభమైంది. ‘ది ముకాబ్' పేరుతో సౌదీ అరేబియా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. రాజధాని రియాద్‌లో చేపట్టిన కొత్త నగరం ‘న్యూ మురబ్బా’లో దీనిని నిర్మిస్తున్నారు.
Mukaab | అవతార్ సినిమాల్లో చూపినట్టు మనకంటూ ఒక కొత్త ప్రపంచం ఉంటే.. అందులోని బిల్డింగులన్నీ ఒకే ఆకారంలో ఉంటే.. అదీ ఈ ప్రపంచంలో మరెక్కడా లేనట్టు ఉంటే.. చూడ్డానికి రెండు కండ్లు చాలవు. ఆ 20 బిల్డింగులను కప్పుతూ ఒక ఆక