జూలై నెలలో నగరంలో నిర్వహించనున్న మొహర్రం ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాన్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మొహర్రం ఉరేగింపు సందర్భంగా బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడేండ్ల బాలిక, 20 ఏండ్ల వ్యక్తి ఉన్నట్లు పాక్ పోలీసులు తెలిపారు. గాయపడిన వ�