పాక్‌లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా పేలుడు.. ఇద్దరు మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మొహర్రం ఉరేగింపు సందర్భంగా బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడేండ్ల బాలిక, 20 ఏండ్ల వ్యక్తి ఉన్నట్లు పాక్ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి సీరియస్‌గా ఉందన్నారు. లాహోర్‌కు సుమారు 260 కిలోమీటర్ల దూరంలోని బహవల్ నగర్లో గురువారం ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు.
షియాల మొహర్రం ఊరేగింపు ఇమాంబర్గాకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి గ్రెనేడ్లు విరిసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అనుమానితుడ్ని వెంటనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. భారీగా భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఘటన జరిగిందన్నారు. మరోవైపు పేలుడు అనంతరం ప్రజలు భయాందోళనతో పరుగులు తీస్తున్న దృశ్యాలు, గాయపడిన వారిని అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

