సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రంగవల్లుల పోటీలు నిర్వహించగా, మహిళలు కాంగ్రెస్ హామీలను ప్రశ్నిస్తూ వినూత్నంగా ముగ్గులు వేశారు. ప్రతి ముగ్గులో కా
కాగజ్‌నగర్ పట్టణంతో పాటు మండలంలో సంక్రాంతి పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఉంచి పూజలు చేశారు. మహిళలు నోములు నోచి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంటింటా పిం�
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జంగిడిపురం, వెంగల్రావు కాలనీ, గాంధీచౌక్, పాతబజార్ తదితర కాలనీల్లో భోగి మంటలు వేశారు.
మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో గురువారం ముందస్తు భోగి, సంక్రాంతి వేడు కలు వైభవంగా నిర్వహించారు. గోలేటిటౌన్ షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో తపస్వీ ఏజెన్సీ ఆధ్వర్యంలో విప్రో సంతూ�
రైతులు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సంక్రాంతిని పురస్కరించుకొని నగరంలోని కరీంనగర్ డెయిరీలో బుధవారం రైతు కుటుంబాల మహిళలకు ముగ్గుల ప