ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో భారీ దొంగతనం జరిగింది. మల్లారం గ్రామంలో దొంగలు గురువారం రాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదును అపహరించుకుపోయారు.
Sand Coupons | ముదిగొండ, ఫిబ్రవరి 11 : గతంలో కొన్ని కారణాల వల్ల ఇసుక కూపన్ల (Sand Coupons) మంజూరు నిలిపి వేశారనీ.. బుధవారం నుంచి మరోసారి ఇసుక కూపన్లు మంజూరు చేయనున్నట్లు తహసిల్దార్ సునీత ఎలిజబెత్ తెలిపారు.