మహిళా మదుపరుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చిన్నమొత్తాల పొదుపు పథకం.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ స్కీం.. వచ్చే ఏడాది మార్చి 31తో దూరం కానున్నది.
ఇంతకీ ఈ సీం ఉద్దేశం ఏమిటి?, ఎవరికి ఉపయుక్తంగా ఉంటుంది?, వచ్చే రాబడిపై పన్ను చెల్లించాలా?.. వంటి అనేక సందేహాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానమే ఇది.