Mallikarjun Kharge | ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు పేస్‌మేకర్‌ను అమర్చారు (pacemaker implant).
Mallikarjun Kharge | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో ఆయన బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన పరిస్థితిని న�