“ధూం ధాం’ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ప్రతి సెంటర్లో 80 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తున్నది. సినిమాలోని ఎంటర్టైన్మెంట్ ప్రేక్షుకుల్ని అలరిస్తున్నది’ అన్నారు చ�
‘ఇప్పటివరకు విభిన్న కథా చిత్రాల్లో నటించా. అయితే నా కెరీర్లో చేసిన పెద్ద సినిమా మా త్రం ఇదే’ అన్నారు చేతన్కృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ధూం ధాం’ ఈ నెల 8న విడుదలకానుం ది. సాయికిషోర్ మచ్చా ద