Weather Update | వర్షాకాలం సీజన్ మంగళవారంతో ముగిసింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎనిమిది శాతం ఎక్కువ వర్షాపాతం నమోదైందని భారత వాతావరణశాఖ చీఫ్ మృత్యుంజయ్ మోహాపాత్ర వెల్లడించారు.
నైరుతి రుతుపవన సీజన్ రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనావేసింది. ఈశాన్య, తూర్పు భారత్ మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో �