వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగల రాకేశ్రెడ్డి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జనగామ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నిక ఇన్చార్జి, సిరిసిల్లా రాజన్న జిల్లా
మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ను శాసన మండలిలో పట్టభద్రుల తరపున ప్రశ్నించి న్యాయం చేసేందుకు గ్రాడ్యుయెట్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రె