ఆదిలాబా ద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘ నంగా నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పోలీసుల గౌరవ వం దనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండాను ఎగురవే�
సీబీఎస్సీ తరహాలో వాసవి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.