కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేయడం అనైతకమని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామ పంచాయతీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం వల్ల నేడు అభవృద్ధి కుంటుపడుతున్నదని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.