ప్రభుత్వం అందించే పలు అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే మండలంలో పని చేసే ప్రతి అధికారి స్థానికంగానే నివాసం ఉండాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు.
పదేండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధ్దిని ఆదరించి పట్టం కట్టాలని, తన బలం..బలగం నియోజకవర్గ ప్రజలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.