యువత క్రీడల్లో రాణించాలని జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని అడ్డాకుల మండలం కందూరులో ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసినట్లు ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మద్దూరి జితేందర్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలో ని సుంకరామయ్యపల్లిలో గురువారం ధ