క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఆడాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరుకృష్ణ్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో కోనేరు యువసేన ఆధ్వర
ఆదివాసుల హక్కుల కోసం అ లు పెరగని పోరాటం చేసిన యోధుడు కుమ్రం భీం అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని తుమ్డిహట్టిలో ఆదివారం కుమ్రం భీం విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.