ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి గురువారం ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకుంటూ బాపూజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా చేయడంతో రైతులు లక్షాధికారులయ్యారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజ�