గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మురుగు కాల్వల చివరలో విధిగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని నల్లగొండ మండల ఎంపీడీఓ యాకూబ్ నాయక్ సిబ్బందికి సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టాలని నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్ నాయక్ అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మిస్తున