పరిసరాల పరిశుభ్రతతోనే సం పూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎంపీపీ కొప్పు సుకన్య అ న్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో శుక్రవారం స్వచ్ఛతా వారోత్సవాలను నిర్వహించారు. స్వచ్ఛత, పరిశుభ్రతపై విద్యా�
మండలంలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. సోమవారం మండలంలోని గున్గల్లో 123 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 15 మందికి సమస్యలున్నట్లు గుర్తించారు.