స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ జయరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు..
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని రేలకాయలపల్లి గిరిజన సమీకృత బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్ లోని నిత్యవసర వస్తువుల సర�