Karepally : ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు
స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ జయరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు..
కారేపల్లి, నవంబర్ 29 : స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ జయరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం కారేపల్లిలో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సింగరేణి మండల ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్ శేఖర్ తో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల రోజు నిర్వహించే విధుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ రమేశ్, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, టెక్నీషియన్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

Karepally : ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

