యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎంపీడీఓగా ఆవుల రాములు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన యాకూబ్ నాయక్ నల్లగొండ జిల్లాకు బదిలీపై వెళ్లారు.
రాచకొండ ప్రాంతంలోని ఆలయాలను అభివృద్ధి చేసి టెంపుల్ సీటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మెట్ల బావిని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరి�