‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదు.. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి చెందిన రెండు పియర్లు కాదు.. ఒక బళార్ధక సాధక ప్రాజెక్టు పేరు కాళేశ్వరం.. ఆ కాళేశ్వరంలో అంతర్భాగమే మేడి�
‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే దిక్సూచి. ఆలాంటి ప్రాజెక్టుపై కనీసం అవగాహన లేకుండా సీఎం, మంత్రులు మాట్లాడుతున్నరు. లక్ష కోట్లు వృథా చేశారని, పైసలన్నీ గోదావరిలో పోశారని ఆరోపిస్తున్నరు. ప్రకృతి విపత్తుతో �