బీజేపీలో కొత్త లొల్లి మొదలైంది. బీజేపీ, దాని అనుబంధ యువజన విభాగం బీజేవైఎం మధ్య వైరం ముదిరింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కూడా టికెట్లు ఇవ్వాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.
ఈయన తేజస్వీ సూర్య. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ఓ హోటల్లో బటర్ మసాలా దోశ, ఉప్మా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా చాలా బాగుందని, ప్రజలు ఇక్కడికి వచ్చి రుచి చూడాలని చెబుతున్న వీడియో బయటకొచ�