ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ నామనాగేశ్వరరావు కోరారు.
టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు లోక్‌సభలో వాయిదా తీర్మానానికి సంబంధించిన నోటీసును ఇచ్చారు. దేశంలో ప్రబలిపోతున్న నిరుద్యోగం, నిరుద్యోగ యువత చేసుకుంటున్న ఆత్మహత్యలపై చర్చను కోరుతూ ఆయ�