ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై మరింత దృష్టి సారించింది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్ని�