రాష్ట్ర అసెంబ్లీ నుంచి మాజీ ప్రధాని, దివంగత నేత జవహర్లాల్ నెహ్రూ ఫొటోను బీజేపీ తొలగించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) రాజకీయ వాతావరణం వేడెక్కింది.
మల్వా-నిమార్.. మధ్య ప్రదేశ్లోని 15 జిల్లాలతో 66 అసెంబ్లీ సీట్లున్న ప్రాంతం. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే ఇక్కడ తప్పక ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే. అయితే ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఇప్పుడు అధికార బీజీపీ, �