ఓ కేసులో దోషిగా తేలి, నాలుగేండ్ల జైలు శిక్ష పడిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై ఊహించినట్టుగానే అనర్హత వేటు పడింది. ఈ మేరకు అఫ్జల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేష
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద ఘాజీపూర్ కోర్టు శనివారం నాలుగేండ్ల శిక్ష విధించింది. ఆయన సోదరుడు ముక్తార్ అన్సారీకి కూడా పదేండ్ల జైలు శిక్ష విధించి�