పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు, బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్
‘రామ రాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు. రావణాసురుడి రాజ్యంలో కష్టాలతో ప్రజలందరూ ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం దేశ ప్రజల పరిస్థితి రావణరాజ్యం లాగే ఉన్నది. అందుకే బీజేపీ నేతలంతా రాముడి కన్నా రావణాస�