‘రామ రాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు. రావణాసురుడి రాజ్యంలో కష్టాలతో ప్రజలందరూ ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం దేశ ప్రజల పరిస్థితి రావణరాజ్యం లాగే ఉన్నది. అందుకే బీజేపీ నేతలంతా రాముడి కన్నా రావణాసురుడిని పూజించడం మంచిది. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు రాముడి సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.’
– అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ