ఇటీవలే మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి కోట్లాది మంది మనసు గెలుచుకున్నాడు మహేశ్ బాబు (Mahesh babu). సినిమాలతోనే కాదు.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మహేశ్ బాబు సూపర్ పాపులర్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం
ఓ వైపు సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తూనే మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ (Brand ambassador)గా కూడా వ్యవహరిస్తూ..రెండు చేతులా సంపాదిస్తుంటాడు స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu).