Mount Etna | ఇటలీ (Italy)లోని సిసిలీ (Sicily)లో మంచుతో కప్పబడిన ‘మౌంట్ ఎట్నా’ (Mount Etna) అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో అగ్నిపర్వతం నుంచి బూడిద పెద్ద ఎత్తున ఎగసిపడుతోంది.
చల్లదనానికి ప్రతీక మంచు అయితే.. వేడికి ప్రతిరూపం నిప్పు. అయితే ఈ రెండూ కలిసి ప్రయాణించిన అపురూప దృశ్యం ఇటలీ ప్రావిన్స్ సిసిలీ తూర్పు తీరానికి సమీపంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంపై ఆవిష్కృతమైంది. యూరప్‌ల