తమ దేశంలోని డుకొనొ అగ్ని పర్వతం పేలి ముగ్గురు మృతి చెందారని.. 10 మంది గల్లంతయ్యారని ఇండోనేషియా అధికారులు శుక్రవారం తెలిపారు. అగ్ని పర్వతం నుంచి వెలువడిన బూడిద 10 కిలో మీటర్ల ఎత్తు వరకు ఎగసిందని వారు చెప్పార�
Mount Dukono | ఇండోనేసియా (Indonesia) లోని మలుకులో ఇవాళ మౌంట్ డుకోనో (Mount Dukono) అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 20 మంది పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. అగ్ని�