Moto G73 5G | లెనోవో అనుబంధ మోటరోలా కంపెనీ.. భారత్ మార్కెట్లోకి మోటో జీ73 5జీ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ.18,999గా నిర్ణయించినా, బ్యాంక్ ఆఫర్‌తో రూ.16,999లకే సొంతం చేసుకోవచ్చు.
ఎంట్రీ లెవెల్ యూజర్ల కోసం మోటో ఈ13ను కస్టమర్ల ముందుకు తెచ్చిన కొద్ది వారాల తర్వాత కంపెనీ లేటెస్ట్గా మోటో జీ73 5జీని ( Moto G73 5G) భారత్‌లో లాంఛ్ చేసింది.