భారత్లో మొటోరోలా మోటో జీ72 పేరుతో మరో స్మార్ట్ఫోన్ లాంఛ్ చేసింది. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది.
మొటోరోలా భారత్లో జీ సిరీస్ కింద బ్రాండ్ న్యూ స్మార్ట్ఫోన్ మోటో జీ72ను లాంఛ్ చేస్తోంది. అక్టోబర్ 3న లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.