Best Smart Phones | ఇప్పుడు దేశమంతా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులకు మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు బడ్జెట్ ధరలోనే స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నాయి.
మోటో కంపెనీ తన బడ్జెట్ ఫోన్ జీ52ను సోమవారం విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ 90 హెచ్జడ్ పీఓఎల్ఈడీ డిస్ప్లేలాంటి హై ఎండ్ స్పెసిఫికేషన్ కలిగి ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా ఉం�