ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా తాము సిద్ధమేనంటూ మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామ రైతులు ఆందోళన చేశారు.
మోత్కూరు మండల తాసీల్దార్ కార్యాలయ అధికారుల అలసత్వానికి విసిగి ఇద్దరు రైతులు గురువారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన రైతులు తండ్రీకొడుకులు