మాదిగల వాటాను గుంజుకొని పదవులు అనుభవిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వివేక్ రాష్ర్టానికి పట్టిన చీడ పురుగులని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.
రాష్ట్రంలో మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించకపోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇది తన రాజకీయ జీవితంలో చూసిన విచిత్రమైన సంఘటన అని ఆయన అభివర్�