అమ్మ కావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ వరం అందుకునేవేళ ఆనందంగా, ఆరోగ్యంగా, సౌకర్యంగా బతకాలని అందరూ కోరుకుంటారు. చట్టం కూడా దాన్నే ఆదేశిస్తుంది. పనిచేసే మహిళలకు మాతృత్వపు ఆనందం, ఆరోగ్యం దూరం కాకుండా ఉండేందుకు ప్రసూ�
మాతాశిశు సంరక్షణలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణలో ఆయా జిల్లాలు చేపడుతున్న కార్యక్రమాలను బట్టి ర్యాంకులను కేటాయిస్తూ వస్తున్నది.