అమ్మాయిలైనా, అబ్బాయిలైనా మీ అనుమతి లేకుండా ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి ఎక్కడైనా అశ్లీలంగా ఉపయోగిస్తే అది తప్పు. అయితే, మీకు అండగా ఓ రక్షణ వ్యవస్థ ఉందని మర్చిపోవద్దు.
సాంకేతికతను మంచి కోసం వాడితే అది సమాజానికి ఉపయుక్తమవుతుంది. లేకపోతే అవాంఛిత పర్యవసానాలకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి, ముఖాలను మార్చేసి అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడ