రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని (Bhagavad Gita Shlokas) ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పుష్కర్‌సింగ్ ధామీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
జమ్ము కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లోనూ ఉదయపు ప్రార్థనలను జాతీయ గీతంతో ప్రారంభించాలని పాఠశాల వి ద్యా శాఖ ఆదేశించింది. అన్ని పాఠశాలల్లోనూ ఏకరీతిగా మార్నింగ్ అసెంబ్లీని నిర్వహించాలన�