మండలంలోని మారుమూల గిరిజన గ్రామం మొర్లిగూడలో గల ప్రాథమిక పా ఠశాలలో 28 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నా రు. ఏకోపాధ్యాయ పాఠశాల కాగా.. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లాడు.
కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి కలకలం | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని పెంచికల్పేట మండలంలోని మొర్లిగూడలో పెద్దపులి పలువురికి కనిపించింది. శుక్రవారం మొర్లిగూ�