కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి కలకలం
కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి కలకలం | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలోని మొర్లిగూడలో పెద్దపులి పలువురికి కనిపించింది. శుక్రవారం మొర్లిగూడ, కమ్మర్గాం

హైదరాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలోని మొర్లిగూడలో పెద్దపులి పలువురికి కనిపించింది. శుక్రవారం మొర్లిగూడ, కమ్మర్గాం రహదారిలో వాహనదారులకు పులి కనిపించగా.. మొబైల్ ఫోన్లలో పులి ఫొటోలు తీశారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం ఎక్కువడంతో స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

