మణిపూర్‌లో (Manipur) వరుసగా హింసాత్మక ఘటనలు (Violence) చోటుచేసుకుంటున్నాయి. బుధవారం తెంగ్నోపాల్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించిన విషయం తెలిసిందే.
Gunfire in Manipur | మణిపూర్ మళ్లీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. సోమవారం భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. (Gunfire in Manipur) మణిపూర్‌లోని సరిహద్దు పట్టణమైన మోరేలో ఈ సంఘటన జరిగింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు తుపాకులు (Arms), ఆయుధాలు (Ammunition) అప్పగించాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.