మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల విక్రయానికి మంచి డిమాండ్ నెలకొన్నది. రెండో దశలో నాలుగో రోజు విక్రయానికి ఉంచిన 60 ప్లాట్లను కొనుగోలుదారులు ఆన్లైన్లో పోటీపడి మరీ కొనుగోలు చేశారు.
రంగారెడ్డి జిల్లా మోకిలలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల ఆన్లైన్ విక్రయాన్ని సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు మూడు రోజుల పాటు వరుసగా శనివారం వరకు ఆన్లైన్ వేలం నిర్వహ�