రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారం బంజారా ఉద్యోగులపై ఏసీబీతో దాడులు చేయిస్తూ, అణచివేతకు పాల్పడుతున్నదని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్సింగ్ ఒక ప్రకటనలో ఆరోపించారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని సిరికొండ, కొండాపూర్, లక్ష్మీపూర్, వాయిపేట్, పోచంపెల్లి, ఇచ్చోడ మండలంలోని గేర్జం, త�