Manchu Manoj | ప్రముఖ నటుడు మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ బుధవారం సాయంత్రం మరోసారి తిరుపతిలోని మోహన్‌బాబు వర్సిటీకీ రావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి .
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తిరుపతిలో శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న సినీనటుడు మంచు మోహన్‌బాబు మరో కీలక ప్రకటన చేశారు. ‘మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)’ని ప్రారంభిస్తున్నట్ట�