తెలంగాణ నుంచి హజ్ యాత్ర సజావుగా కొనసాగుతున్నదని, ఇప్పటి వరకు 35 విమాన సర్వీసుల ద్వారా 5250 మంది యాత్రికులు హజ్‌కు వెళ్లారని ఆ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్ తెలిపారు. ఆదివారం ఉదయం బయలుదేరిన యాత్రికులకు ఆయన వ�
హజ్ యాత్రికులకు అన్ని విధాలుగా మార్గదర్శనం చేయడంతోపాటు సహాయంగా ఉండేందుకు 15 మంది ఖాదీమ్ ఉల్ హుజాజ్ (సహాయకుల)ను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్టు హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం వెల్లడించారు.